insensible

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, అగుపడని, అగోచరమైన, అతీద్రియమైన, అవిదితమైన,తెలియని.

  • slowly, gradual తెలియబడకుండా కరిగే.
  • the hands of the clock make an insensible progress గడియారము ముళ్ళు యొక్క గమనముతెలిసేదికాదు.
  • the insensible growth of a plant చెట్టు తెలియబడకుండాపెరగడము.
  • void of feeling స్మృతిలేని, స్మారకత్వములేని, కొరడుపారిన, తిమురుగా వుండే.
  • void of emotion or affection కఠనమైన,క్రూరమైన, నిర్దయాత్మకమైన.
  • he was insensible to love మోహమెట్టిదో యెరుగడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=insensible&oldid=935423" నుండి వెలికితీశారు