inspired

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ప్రవేశపెట్టబడ్డ, ఆవేశముగల.

  • inspired with love మోహావేశముగలవాడై.
  • inspired with pity కృపావిష్ణుడై.
  • an inspired poem దైవావేశముచేతచెప్పిన కావ్యము.
  • an inspired person అంశ పురుషుడు.
  • the inspired volume దైవావేశముచేత చెప్పిన గ్రంథము, అనగా బైబిలు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=inspired&oldid=935468" నుండి వెలికితీశారు