integrity

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, గార్హస్థ్యము, నిష్కాపట్యము, పెద్దమనిషితనము, సజ్జనత,సరళత.

  • a man of integrity పెద్దమనిషి జ్జనుడు.

నామవాచకం, s, (add,) moral soundness, or purityయాథార్థ్యము, నిర్దోషత్వము.

  • the integrity of this document is attested by four witnesses యీ దస్తావేజు యొక్క యాథార్ధ్యమునలుగురు సాక్షులవల్ల నిరూపించబడ్డది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=integrity&oldid=459121" నుండి వెలికితీశారు