intercession

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ఒకరికై బతిమాలుకోవడము, మద్యవర్తిత్వము, మధ్యస్తము, అడ్డపడడము.

  • D.
  • says పరార్ధ ప్రార్ధన, విరోధము తీర్చడానికై పాటుపడడము.
  • through his intercession అతని మధ్యస్థము వల్ల, అతని రాయభారముగుండా, అతడు మనవి చేసినందున.
  • they were pardoned at his intercession ఆయన నడమ వచ్చి బతిమాలుకొన్నందున వాండ్లను మన్నించినారు.
  • usually it means simply an earnest request మనవి, వేడికోళ్ళు.
  • In Rom.
  • XI.
  • 2.
  • and Heb.
  • VII.
  • 25.
  • నివేదనం A+.
  • Intercessor, n.
  • s.
  • ఒకరికై అడ్డుపడి బతిమలాడు కొనేవాడు, మధ్యవర్తి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=intercession&oldid=935561" నుండి వెలికితీశారు