interpret

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, తెలియ చేయుట, వివరించుట, అర్ధముచెప్పుట, బోధపరచుట.

  • or to translate భాషాంతరముచేసుట.
  • to interpret a dreamకలకు ఫలము చెప్పుట, కలవిచ్చుట, కలవిడచి పెట్టుట.
  • he interpretd these wordswrongly ఈ మాటలకు అపార్ధము చేసినాడు.
  • will you interpret for me ? నాకుదుబాసితనము చేస్తావా.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=interpret&oldid=935613" నుండి వెలికితీశారు