intervention

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, మధ్యరావడము, మధ్యవర్తిత్వము.

  • his intervention saved them అతడు మధ్య రావడము వల్ల వాండ్లు తప్పినారు.
  • the intervention of the wall keepsoff the wind ఆ గోడ నడుమవుండడముచేత గాలి లేక వున్నది.
  • by theintervention of providence దేవుడు అడ్డు పడడము చేత.

నామవాచకం, s, (add,) without his intervention అతని జోలిలేకుండా,అతని ప్రాజాపత్యము లేకుండా.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=intervention&oldid=935637" నుండి వెలికితీశారు