intrench

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, కందము తొవ్వుట, చుట్టూరు పల్లముగాతవ్వుట.

  • he intrenched the camp ఆ శిబిరము చుట్టూ కందకము త్రవ్వినాడు.
  • to invade అధిక మించుట.
  • this intrenched upon my time ఇందుచేత నాకు వృధా కాలహరణఔవుతున్నది.
  • he intrenched upon our rights మా స్వతంత్రములను ఆక్రమించుకున్నాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=intrench&oldid=935672" నుండి వెలికితీశారు