invariable

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, తిరగని, నిత్యయైన, నియతమైన, మారని, స్థిరమైన.

  • this is an invariable custom ఇది యెప్పటికిన్ని పోని వాడిక, ఇది పొయ్యే వాడుక కాదు.
  • Invariably, adv.
  • స్థిరముగా, నియతముగా, నిత్యముగా, తిరుగలేక.
  • almost invariableబహుశః, ముఖ్యముగా.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=invariable&oldid=935716" నుండి వెలికితీశారు