involve

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, కలుపుట, చిక్కించికునుట, చిక్కుల బెట్టుట, లోబరచుట.

  • why do you involve your self with such people ? ఇటువంటి వాండ్లతో యెందుకుకలుస్తావు.
  • this involved me in difficulties ఇందుచేత సంకటములో చిక్కుకున్నాడు.
  • they involveed it in obscurity దాన్ని మరగుపరచినారు.
  • thisinvolved an expense of ten rupees యిందుకు పది రూపాయలు శలవు పట్టింది.
  • this involved me much expense దీని వల్ల నిండా రూకలు శలవైనది.
  • his argument involves a contradiction వాడు చెప్పే న్యాయమే విరుద్ధముగా వున్నది.
  • this involved me in a quarrel ఇందువల్ల నేను జగడములాడవలసివచ్చినది.
  • his ruin involved that of many అతని చెరుపు పరుల చెరుపుకున్ను కారణమైనది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=involve&oldid=935765" నుండి వెలికితీశారు