jammed

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ఇరుక్కొన్న, నలిగిపోయిన.

  • I was jammed between the carriage and the wall బండికీ గోడకు నడమ యిరుక్కొన్నాను.
  • my hand was jammed and I could not pull it out నా చెయ్యి యిరుక్కొని తీయకూడక పోయినది there were fifty people jammed in the gateway ఆ గోపుర ద్వారములో యాభైమంది నలిగి పోయినారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=jammed&oldid=935932" నుండి వెలికితీశారు