jog

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, ఊగులాడుతూపోవుట.

  • he was jogging along the road వాడు వూగులాడుతూ వస్తూ వుండినాడు.
  • the work now jogs on very well పని యిప్పుడు బాగా జరుగుతున్నది, సాగుతున్నది.
  • this table jogs ఈ మేజ ఆడుతున్నది కదులుతున్నది.
  • they jogged on after him వాని వెంట పోయినారు.

క్రియ, విశేషణం, కదిలించుట, కుదిలించుట, తోసుట.

  • how can I write if you jog the table నీవు మేజను కదిలిస్టే నేనేట్లా వ్రాతును.
  • he jogged me with his elbow as a hint మోచేతితో పొడిచి సైగచేసినాడు.
  • I did this to jog his memory వాడికి జ్ఞాపకము వచ్చేటండుకు యిట్లా చేస్తిని.

క్రియ, నామవాచకం, ఊగులాడుతూపోవుట.

  • he was jogging along the road వాడువూగులాడుతూ వస్తూ వుండినాడు. the work now jogs

క్రియ, విశేషణం, కదిలించుట, కుదిలించుట, తోసుట.

  • how can I write if you jog the table నీవు మేజను కదిలిస్తే నేనెట్లా వ్రాతను.
  • he jogged me with his elbow as a hint మోచేతితో పొడిచి సైగచేసినాడు.
  • I did this to jog his memory వాడికి జ్ఞాపకము వచ్చేటందుకు యిట్లా చేస్తిని.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=jog&oldid=936023" నుండి వెలికితీశారు