label

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, విలాసము తగిలించుట. నామవాచకం, s, ఉల్లాకు, చీటి, విలాసము అనగా ఫలానిదని తెలియడానికై సంగ్రహముగా వ్రాసి పైన అంటించిన కాగిదపతునక.

  • the name of the book is printed in gold on a red labelఎర్రతోలు తునకమీద బంగారురేకుతో ఆ పుస్తకము పేరు వేసి వున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=label&oldid=936342" నుండి వెలికితీశారు