laid
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
(file)
- a new laid egg అప్పుడే పెట్టినగుడ్డు.
- that plan was laid aside or laid on the shelf ఆ యోచన మానుకోబడ్డది.
- the money laid up for this business ఇందుకై యెత్తిపెట్టిన రూకలు.
- he was laid open ఆ పుంటివి శస్త్రముచేసినారు.
- the money laid out in this business ఇందుకై వ్రయము చేసిన రూకలు.
- the corpse was laid outశవము అలంకరించి పెట్టబడ్డది.
- he was laid up for ten days పది దినములు మంచములోపడివుండినాడు.
- See To Lay.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).