languid

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, అలసిన ఆయాసముగల, నిస్త్రాణగల, బడలికగల.

  • he usedlanguid accents వాడు నిండా బడలికగా మాట్లాడినాడు.
  • the languid light of the moonగుడ్డి వెన్నెల.
  • Languidly, adv.
  • అలసి, ఆయాసముగా, బడలికగా, నిస్త్రాణగా.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=languid&oldid=936458" నుండి వెలికితీశారు