lapse

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, గడుచుట, జరుగుట.

  • after two lives lapsed ఇద్దరు గడిచిన తరవాత,అనగా యిద్దరు చనిపోయిన తరువాత.

నామవాచకం, s, గడవడము, జరగడము.

  • after the lapse of a month నెల గడిచిన తరవాత.
  • the lapse of time కాలక్రమేణ, దినాలపేరట.
  • a lapse of memory మతితప్పడము.
  • or errorతప్పు.
  • lapsus linguae or slip of the tongue నోరు జారి వచ్చిన మాట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lapse&oldid=936476" నుండి వెలికితీశారు