laurel

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, ఒక వృక్షవిశేషము, పొన్నచెట్టువంటిది, దీన్ని తమాలవృక్షమనవచ్చును, పూర్వకాలమందు జయించిన మాలికను శిరస్సున ధరించేది.

  • he gained the laurels వాడికి శ్లాఘన కలిగినది, జయము కలిగినది.
  • this added fresh laurels to his victoryఇందుచేత వాడి జయమునకు మరీ శ్లాఘన కలిగినది, వాడికి మరీ జయమైనది.
  • seeBay-tree.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=laurel&oldid=460920" నుండి వెలికితీశారు