leading

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ముఖ్యమైన, ముందుగా పొయ్యే. ప్రముఖ

  • he is a leading merchant వీడు ముఖ్యమైన వర్తకుడు.
  • a road leading to the down పట్నానికి పొయ్యే దోవ.
  • a leading question భావమునుఅందిచ్చే ప్రశ్న, మర్మము బైటపడేటట్టు వుపాయముగా అడిగే ప్రశ్న.
  • words leading to a quarrel కలహము పుట్టించే మాటలు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=leading&oldid=936613" నుండి వెలికితీశారు