leak

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, ఓడు, ఉరుపు. క్రియ, నామవాచకం, ఉరియుట, కారుట.

  • this house leaks much or, the water leaks through the roof ఈ యిల్లు నిండా వురుస్తున్నది.
  • the ship leaked ఓడు అయినందున ఆ వాడలోకినీళ్లు వచ్చినది.
  • the cask leak ఆ సీపాయి కారుతున్నది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=leak&oldid=498365" నుండి వెలికితీశారు