lecture

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, ప్రసంగించేవాడు, ప్రాసంగికుడు. క్రియ, విశేషణం, ఉపదేశించుట, బుద్ధిచెప్పుట, చీవాట్లు పెట్టుట, గద్దించుట. క్రియ, నామవాచకం, ప్రసంగించుట. నామవాచకం, s, ప్రసంగము.

  • or lesson పాఠము.
  • at that lecture he explained it thorughly ఆ ప్రసంగములో దాన్ని బాగా వివరించినాడు.
  • a chapter in the Bible అధ్యాయము.
  • or reprimand చీవాట్లు, బుద్ధి చెప్పడము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=lecture&oldid=461043" నుండి వెలికితీశారు