legitimate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ఔరసత్వము, క్రమమైన, ధర్మమైన, న్యాయమైన, శాస్త్రసమ్మతమైన,సంప్రదాయమైన.

  • a legitimate son ఔరసపుత్రుడు, అనగా స్వభార్యకు పుట్టిన కొడుకు.
  • the money was put to its legitimate purpose ఆ రూకలు యెందుకని పెట్టబడ్డవో ఆ పనికే వినియోగమైనవి.
  • the legitimate meaning of a word ఒక శబ్దమునకు సహజమైన అర్థము, వాస్తవ్యమైన అర్థము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=legitimate&oldid=936689" నుండి వెలికితీశారు