lest

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

సముచ్చయం, కాకుండా, ఏమో అని.

  • lest he should say so వాడు అట్లా అనకుండా, వాడు అట్లా అనబోతాడని.
  • lest he should fall వాడు పడపోతాడని.
  • lest any delay should occur ఆలస్య పడపోతుందని, ఆలస్యపడకుండా.
  • lest it might be seen అది అగుపడకుండా.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lest&oldid=936726" నుండి వెలికితీశారు