leviable
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
విశేషణం, వసూలు చేయతగిన, రాబట్టతగిన, తీయతగిన.
- No tax is leviable upon rice బియ్యానికి సుంకము తియ్యవలసినదికాదు.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).