liable

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, అర్హమైన, అస్పదమైన, ఎడమైన.

  • this sentence is liable tomisconstruction వున్నది.
  • a doctor is liable to be called on at all hours ఎప్పుడుతలిస్తే అప్పుడు పిలుపించడానకు వైద్యుడు అర్హుడు.
  • books lying on the ground are liable to be destroyed by white ants నేలపడి వుండే పుస్తకాలు చెదలుకొట్టి వేయడానకుఅర్హములే.
  • If you inherit his estate you are liable for his debts నీవు వాడి ఆస్తికిబాధ్యుడవైతే వాడి అప్పులకున్ను నీవు లోబడవలెను.
  • a situation liable to suspicionఅనుమానాస్పదమైన స్థితి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=liable&oldid=936755" నుండి వెలికితీశారు