lightheaded

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, చపలచిత్తముగల, ఇది రోగముచేత వచ్చేటిది.

  • he was lightheaded before death చచ్చేటందుకు మునుపు చపలచిత్తుడుగా వుండెను.
  • Light-hearted, adj.
  • ఉల్లాసముగావుండే.
  • Lighthouse, n.
  • s.
  • రేవుదీపము, అనగా వాడవాండ్లకు దిక్కు తెలియడానకై దీపముపెట్టే వున్నత స్థానము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lightheaded&oldid=936815" నుండి వెలికితీశారు