liking

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

n., s., ఇష్టము, ఇచ్ఛ, Good tate of body ఆరోగ్యత.

  • of plumpness పుష్టి.
  • Inclination or desire ఇష్టము, ఇచ్ఛ, ఆశ, కోరిక.
  • he has no liking for books వాడికి పుస్తకాలుమీద యిచ్ఛలేదు.
  • the horses are in good liking గుర్రములు పుష్టిగా వున్నవి, బలిష్ఠములుగా వున్నవి.
  • he took the horse on liking ఆ గుర్రము సరిపడితేకొనుక్కొంటానని పెట్టుకొన్నాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=liking&oldid=936831" నుండి వెలికితీశారు