lime

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, జిగురు తగిలించుట, జిగురుకర్రతో పట్టుట. నామవాచకం, s, (or which mortar is made) సున్నము.

  • quick lime వేడిసున్నము.
  • slack lime తాల్చిన సున్నము, నిగురు.
  • or bird lime బంక, జిగురు, జిగట.
  • or Lemon నిమ్మపండు, నిమ్మకాయ.
  • a lime tree నిమ్మచెట్టు.
  • or Linden వేపచెట్టువంటి వౌక వృక్షము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=lime&oldid=461557" నుండి వెలికితీశారు