lip

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, పెదవి, మోవి.

  • the under lip అధరము, కిందపెదవి.
  • he did not open the lipsupon the subject వాడు అందున గురించి నోరు తెరవలేదు.
  • I learnt it from his own lipsఆయన వాచా విన్నాను.
  • he licked his lips at this వాడు దీనిమీద ఆశ పడ్ఢాడు.
  • he issteeped to the very lips in poverty దారిద్య్రమనే సముద్రములో మునిగినాడు.
  • the cup was filled to the lip ఆ గిన్నె అంచుదాకా నిండివుండినది.
  • lip worshipభక్తిలేనిపూజ.
  • lip devotion నోటిభక్తి, పైభక్తి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lip&oldid=936884" నుండి వెలికితీశారు