loss

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, నష్టము, ఛేదము, నాశము, ఓటమి.

  • after the loss of his father వాడి తండ్రిచనిపోయిన తరువాత.
  • after the loss of his situation వాడి వుద్యోగము పోయిన తరువాత.
  • after the loss of law suit ఈ వ్యాజ్యము వోడిన తరువాత.
  • loss of sight is a great evilగుడ్డి కావడము మహాచెరుపు.
  • loss of time కాలహరణము.
  • loss of victory అపజయము.
  • loss of character అవమానము.
  • loss of recollection విస్మృతి.
  • loss of health రోగము.
  • loss of victory అపజయము.
  • loss of character అవమానము.
  • loss of money in exchange వట్టము.
  • he sustained a great loss శానా నష్టమును పొందినాడు.
  • at a loss (phrase denoting ignorance) he was at a loss ఎటూ తోచక వుండినాడు.
  • they were at a loss about his nameఆయన వాండ్లకు తెలియక తొందరపడిరి.
  • I was at a loss for a house ఇల్లు చిక్కకతడమాడితిని.
  • I am at a loss his reason యేల చేసినాడో నాకు తోచలేదు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=loss&oldid=431313" నుండి వెలికితీశారు