lump

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ఏకముగా చేసుట, కలుపుట.

  • he lumped these three accounts together ఆ మూడు పద్దులను వౌకటిగా కలిపినాడు.

నామవాచకం, s, మొద్దు, ముద్ద, గడ్డ.

  • or piece తునక, పెళ్ళ.
  • he brought the property in the lump దాన్ని మొత్తముగా కొనుక్కొన్నాడు.
  • a lump of tamarinds చింతపండువుంట, చింతపండు అడ.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lump&oldid=937151" నుండి వెలికితీశారు