majesty

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, మహత్వము, ప్రభావము, ఘనత.

  • His majesty రాజుగారు, యేలినవారు.
  • Her majesty రానిగారు, అమ్మగారు.
  • Their Majesties రాజుగారున్ను రాణిగారున్ను.
  • God bless your majesty తమ దొరతనము చల్లగా వుండవలెను.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=majesty&oldid=937305" నుండి వెలికితీశారు