mania

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, వెర్రి, పిచ్చి, చలచిత్తము.

  • the railway mania బాటలు చక్కచేయవలెననే బలుపు, పిచ్చి.
  • the Rose mania రోజాపూలను గురించి వుండే పిచ్చి, సీమ పన్నీరు పూలమీద ప్రాణము విడవడము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=mania&oldid=431965" నుండి వెలికితీశారు