manual

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, చిన్న పుస్తకము, అనగా చేతిపుస్తకము.

  • the lawyers manualధర్మశాస్త్ర సంక్షేపము.

విశేషణం, చేతి, చేతితో చేయబడిన.

  • the manual exercise తుపాకి సాధకము.
  • manual labour స్వకాయ కష్టము.
  • manual art చిత్రము, శిల్పము.
  • sing manual రాజు యొక్క చేవ్రాలు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=manual&oldid=462767" నుండి వెలికితీశారు