manufactory

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, పుట్టించే స్థలము, కార్ఖానా.

  • a carpet manufactory రత్నకంబళీలునేసే దొడ్డి.
  • paper manufactory కాకితాలదొడ్డి, కాకితాల పట్టెడ.
  • an Indigo manufactory నీలిదొడ్డి or నీలితొట్టి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=manufactory&oldid=937538" నుండి వెలికితీశారు