marble

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, శ్రేష్ఠమైన నల్లరాయి, చలువరాయి.

  • statue made of white marble తెల్లచలువ రాతితో చేసిన ప్రతిమ.
  • a ball to play with గోలిగుండు.

విశేషణం, చలవరాతి సంబంధమైన.

  • a marble stature చలవరాతి ప్రతిమ.
  • marble paper చిత్రవిచిత్రముగా వుండే కాకితము, పొడలు పొడలుగా వుండే కాకితము.
  • her marble breasts మెరుగుపాలిండ్లు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=marble&oldid=937559" నుండి వెలికితీశారు