marked

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, గురుతుగల.

  • this marked with red దానికి యెర్రగురుతు వున్నది, యెర్రమచ్చ వున్నది.
  • his conduct towards them was very marked వాడు వాండ్ల పట్ల నడుచుకొన్నది మహావిశేషముగా వుండెను.
  • there is a marked difference between these two యీ రెంటికి పరిష్కారమైన భేదము వున్నది.
  • a marked contempt అత్యంత అలక్ష్యము.
  • See To Mark.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=marked&oldid=937581" నుండి వెలికితీశారు