mask

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, కృత్రిమ ముఖమును కట్టుకొనుట, వేషము వేసుకొనుట.

  • or to hide దాచుట, మరుగు చేసుట.
  • he masked his design వాడి అభిప్రాయమును దాచినాడు.
  • the infantry masked the cannon సిఫాయీలు ఫిరంగులకు మరుగ్గా వుండిరి.
  • he masked the wall with plaster గోడకు సున్నము పూసినాడు.
  • masking or acting with masks మారుముఖాలు కట్టుకొని ఆడేఆట.

నామవాచకం, s, or Masque మారుముఖము, కృత్రిమముఖము, వేషము.

  • he made a mask of paper కాకితముతో మారుముఖమును చేసినాడు.
  • they wear masks at this feast యీ పండుగలో మారు ముఖాలు కట్టుకొంటారు.
  • he threw off the mask మాయలు కడగా పెట్టినాడు.
  • there was a mask at the Palace నగరిలో వేషాల విందు జరిగినది.
  • or pretext నెపము, సాకు, వ్యాజము.
  • under the mask of friendship స్నేహమనే సాకు పెట్టి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mask&oldid=937629" నుండి వెలికితీశారు