mast

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, స్తంభము, వాడ స్తంభము.

  • the middle or main mast వాడ నడిమి స్తంభము.
  • the fore mast ముందరి స్తంభము.
  • the mizen వెనకటి స్తంభము.
  • the top mast పై స్తంభము, రెండో స్తంభము.
  • the top gallantmast మూడోస్తంభము, కొనస్తంభము.
  • a jury mast విరిగిపోయినదానికి బదులుగా వేసుకొన్న స్తంభము.
  • Mast or acorus &c.
  • కాయలు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=mast&oldid=457898" నుండి వెలికితీశారు