meager

విక్షనరీ నుండి
(meagre నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, బక్క, బక్కచిక్కిన, బక్కపలచని.

  • he became meager చిక్కిపోయినాడు.
  • a meager day or partial fast వొక్కపొద్దుదినము.
  • soup maigre అంబలి, గంజి.
  • meager fare దిక్కుమాలిన ఆహారము, అర్ధగ్రాసము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=meager&oldid=645296" నుండి వెలికితీశారు