menstruum

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, Any liquor used as a dissolvent, or to extract the virtues of ingredients by infusion, or decoction, లోహమును కరగడమునకు మాటుగా వుండే ద్రావకము, ఆయా వస్తువులలోని సత్తను గుంజుకొనే ద్రవ ద్రవ్యము.

  • water is universal menstruum నీరు అన్నిటినిన్ని భేదిస్తున్నది, కరగదీస్తున్నది.
  • an oily menstruum వస్తువులను కరగదీసే తైలరూపమైన మాటు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=menstruum&oldid=937839" నుండి వెలికితీశారు