mercenary

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ద్రవ్యాశగల, దుడ్డుకుపాటుపడే, దుడ్డే ప్రధానముగాయెంచే.

  • mercenary troops పరదేశస్థులైన కూలి సిఫాయీలు.
  • a mercenary Judge లంచగొట్టైన న్యాయాధిపతి.
  • he is very mercenary దుడ్డుకై నీచవృత్తిలో ప్రవేసించేవాడు.

నామవాచకం, s, పరదేశస్థుడైన కూలి సిఫాయి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mercenary&oldid=937847" నుండి వెలికితీశారు