mess

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, భోజనము చేసుట, పొత్తుగా భోజనము చేసుట.

  • we messed together for ten days పది దినాలు పొత్తుగా భోజనముచేస్తూ వుంటిమి.

నామవాచకం, s, భోజనము, ఆహారము, పొత్తు భోజనము, వడ్డించిన భోజనము.

  • she brought him a mess of food వాడికి భోజనము తీసుకవచ్చినది.
  • he and I were in the same mess వాడు నేను పొత్తుగా భోజనము చేస్తూ వుంటిమి.
  • she gave me a mess of milk తాగడానికి నాకు కొంచెము పాలు యిచ్చినది.
  • they sent him a mess of greens వాడికి కూరలు పంపినారు.
  • you have got into a fine mess నీవుగా తెచ్చి పెట్టుకొన్నరంధే, స్వయంకృతానర్థమే.
  • you have got me into a fine mess నాకు యెక్కడి రంధి తెచ్చి పెట్టినావోయి.
  • these papers are in a mess of confusion ఆ కాకితాలు గందరగోళము గా వున్నవి, కలగూరగంప గా వున్నవి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mess&oldid=937883" నుండి వెలికితీశారు