midst

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, నడమ.

  • he stood in the midst of them వాండ్ల నడమ నిలిచినాడు.
  • in the midst of the house నట్టింట్లో.
  • the midst of the riverనట్టేరు.
  • in the midst of the storm గాలివానలో.
  • in the midst of all this distress యింత తొందరలో.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=midst&oldid=937986" నుండి వెలికితీశారు