millenium

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, సహస్రవత్సర క్షేమము, అనగా కొందరిమతము చొప్పున యికను ఖ్రిష్టు భూలోకమందు వెయ్యేండ్లు రాజ్యము చేయబోతాడనే కాలము.

  • simply 1000 years సహస్రాబ్దములు, వెయ్యేండ్లు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=millenium&oldid=938081" నుండి వెలికితీశారు