mission

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, పని, ధర్మము, పంపినపని, బోధించడానకై పొయ్యే రాయభారము, మతమును బోధించడానకై పొయ్యే వ్యాపారము.

  • he went uponthis mission ప్రజలకు భోదచేయడమునకై పంపబడ్డ యీ పనిమీద పోయినాడు.
  • all the mission were killed ఆ పనిమీద వచ్చిన వాండ్లందరు చంపబడ్డారు.
  • womanస్ mission స్త్రీధర్మము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mission&oldid=938261" నుండి వెలికితీశారు