mock

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, హాస్యముచేసుట, యెగతాళి చేసుట, వెక్కిరించుట.

  • or cheat, delude వంచించుట, యేమార్చుట.
  • an agony that mocks descriptionచెప్పనలవిగగాని దుఃఖము.
  • the door mocked all his efforts వీడు యెంత పాటుబడ్డా తలుపు తియ్య కూడలేదు.
  • be not deceived God is not mocked మోసపోకండి దేవుణ్ని వంచించ వల్ల కాదు.

నామవాచకం, s, యెగతాళి, హాస్యము, యెక సక్కెము, వెక్కిరింపు.

  • or cheating వంచన, మోసము.
  • a pearls చిప్ప ముత్యాలు.
  • mock coral మాయపగడము.
  • mock jewellery బూటకపు సొమ్ములు.
  • mock turtle అనే చేపకు బదులుగా చేసే కూర.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mock&oldid=938319" నుండి వెలికితీశారు