mood

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, రసము, భావము.

  • he was in angry mood కోపరసము కలవాడుగా వుండినాడు.
  • she was in a melting mood ఆమె శోకరసము కలదిగా వుండినది.
  • a mood in grammar లకారము.
  • the indicative mood నిశ్చితార్థ ప్రయోగము.
  • the subjunctive mood సంశయార్థక ప్రయోగము.
  • the potential mood శక్త్యర్థక ప్రయోగయము.
  • theinfinitive mood తుమునర్థక ప్రయోగము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=mood&oldid=464003" నుండి వెలికితీశారు