mortally

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియా విశేషణం, చచ్చేటట్టు, చచ్చేలాగు.

  • he wounded her mortally దాన్ని చచ్చేటట్టు పొడిచినాడు.
  • or extremely, a low ludicrous word (Johnson) మిక్కిలి, చాలా.
  • I was mortally afraid మహాభయ పడితిని.
  • he was mortally wounded and died next day చెడ్డగాయము తగిలి మరునాడు చచ్చినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=mortally&oldid=464058" నుండి వెలికితీశారు