mortar

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, రోలు, కల్వము.

  • or cannon బొంబసుఫిరంగి.
  • or cement for building గచ్చు.
  • a mortar full of grain వొక వాయి వడ్లు.
  • to beat in a mortar దంచుట, rice beaten in a mortar దంచినబియ్యము, దంగుడుబియ్యము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mortar&oldid=938463" నుండి వెలికితీశారు