muddy

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, మురికిగావుండే, బురదగావుండే, కలకపారిన.

  • muddy water బురదనీళ్ళు.
  • muddy clothes బురద మరకలుగావుండే గుడ్డలు.
  • he told this story in a muddy manner ఆ కథను అస్పష్టముగా చెప్పినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=muddy&oldid=938563" నుండి వెలికితీశారు