muffled

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, కప్పిన, మూసిన, ముసకు వేసిన.

  • the Musulman women are muffled up తురక స్త్రీలు ఘోషా వేసుకొని వుంటారు.
  • a muffled bell బాగా వాగ కుండా తాడు కట్టినగంట.
  • they rowed with muffled oars తోట సేప్పుడు చప్పుడు కాకుండా వుండడమునకై పేలికలు చుట్టిన అల్లీన కర్రలతో పడవలను తోసినారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=muffled&oldid=938567" నుండి వెలికితీశారు